Tuesday, December 1, 2009


Friday, November 20, 2009

మాంద్యమా--మజాకా?


ప్రోత్సహకాలూ, రాయితీలు


నెదర్లాండ్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, టర్కీ, జర్మనీ దేశాల్లో 'వ్యభిచారం' చట్టబధ్ధం చెయ్యబడిందిట.  


ముఖ్యం గా జర్మనీలో సుమారు 4,00,000 మంది వ్యభిచారిణులున్నారట!  


ఇప్పుడు మాంద్యం దెబ్బతో, సృజనాత్మకి పదునుపెడుతున్నారట--సెక్స్ వర్కర్లు.  


ప్రోత్సాహకాలూ, రాయితీలూ ఇస్తున్నారట--విటులకి.  


'ఫీజు' తగ్గించారట.  


సీనియర్ సిటిజన్లకీ, టాక్సీ డ్రైవర్లకీ 'ప్రత్యేక తగ్గింపులు' ప్రకటించారట.  


రెగ్యులర్ కస్టమర్ల కోసం 'డే పాసులు' రూపొందించారట.  


ఇంకా, బెర్లిన్ లో--ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకూ, 'అన్ లిమిటెడ్ మందు, విందు, పొందు' ఆఫర్ ప్రకటించాయట ప్రముఖ కంపెనీలు!  


వినడానికే యెంత బాగుందో!





1 comment:

Anonymous said...

అంగట్లో అన్నీ వున్నా అన్న సామెతగా ఇటుపక్క పురుష పుంగవుల్లో సరుకు ఉండాలి కదండీ??