Tuesday, March 16, 2010

రసికప్రియ

కథా ప్రారంభం

"అతడు ఆత్రం గా చీరను పైకెత్తాడు. క్రింద వున్న లంగాని కూడా పైకెత్తాడు. ముఖమల్ లా మెత్తగా చేతికి తగిలింది--తడుముతూ పట్టుకున్నాడు--ఆ పర్సు ని--అతని చెయ్యి ఇంకా ఆ పెట్టెలోనే వుంది.

'యేయ్! యేం చేస్తున్నావు?' ప్రశ్నించింది ఆమె.....మరిదిని."

మా చిన్నప్పుడు రసిక ప్రియలో ఓ కథా ప్రారంభం ఇది.

'నిన్న నాకొచ్చిన ఇంటర్వ్యూ కవరు నీ పెట్టెలో పెట్టానన్నావుకదా.....చూస్తున్నాను ' అన్నాడు మరిది.

'అడిగితే నేనే తీసి ఇద్దును కదా?' అంటూ లోపలకి వచ్చి, పెట్టెలోంచి తీసి ఇచ్చిందా కవరు!

ఇదీ తరవాతి భాగం.

తరవాత కథ తరవాత.

యెలా వుంది?

6 comments:

Kathi Mahesh Kumar said...

ఆసక్తికరమైన ఆరంభం.

A K Sastry said...

డియర్ కత్తి మహేష్ కుమార్!

ఓ ముఫ్ఫైఐదేళ్ళ క్రితం వచ్చిన 'మదన'; 'మన్మధ'; 'రసికప్రియ' లాంటి వీక్లీల్లో చక్కటి శృంగార కథలు వచ్చేవి!

ఆరోగ్యకరమైన సెక్స్ ని నేర్పించేవి టీనేజర్స్ కి.

ఇప్పుడు అలాంటి పత్రికల్ని ప్రారంభిస్తే, కోట్లు సంపాదించుకోవచ్చు.

ధన్యవాదాలు!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

బావుంది.మిగతాది కూడా రాయండి.

శరత్ కాలమ్ said...

కానివ్వండి.

A K Sastry said...

డియర్ '.........పూలదండలు '!

మిగతా గుర్తులేదు. ఆ ప్రారంభం మాత్రమే గుర్తుండిపోయిది! వ్రాసినవారిపేరు కూడా గుర్తు లేదు!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ "శరత్ 'కాలమ్'"!

సంతోషం.

ధన్యవాదాలు!