Sunday, May 22, 2011

అనగనగనగా.....



నిజంగా జరిగిందని నేను విన్న ఓ కథ

"చెల్లాయ్!"

"అన్నయ్యా!"

వొకరి కౌగిట్లో వొకరు పరవశిస్తూ, వొకరివెనుకభాగాలని వొకరు తడుముకుంటూ, నాలుగు కళ్లూ మూసుకొని మరీ,  పది నిమిషాలకుపైగా అదే భంగిమలో వున్నారు--స్టీవెన్, రజితా. 

స్టీవెన్ కి 18 యేళ్లు. థర్డ్ ఫారం నించీ డింకీలు కొడుతూ, ఇప్పటికి ఫిఫ్త్ ఫారం చదువుతూ, అక్కడే ఆగిపోయి వున్నాడు. వాళ్లమ్మా, అక్కా, "కొయిటా" వెళ్లి సంపాదించి, డబ్బు పంపుతుంటే, వీడు అప్పుడప్పుడూ మద్రాసు వెళ్లి, "ట్విస్ట్" డాన్సు నేర్చుకొంటూ, సినిమా వేషాలకోసం (కనీసం క్లబ్ డాన్సుల్లో "చ చ చా" అనేవాళ్ల వేషమైనా రాకపోతుందా అని జుట్టు పెంచుకొని, రకరకాలుగా దువ్వుకొంటూ) ప్రయత్నిస్తూ, అక్కడ చైనా బజార్లోనో యెక్కడో నల్లరంగు నేరో పేంట్లూ, తెల్లటి ఫుల్ హేండ్స్ చొక్కాలూ, పాయింటేడ్ షూ కొనుక్కొచ్చి, (పేంటు పొడుగైతే, పాదం దగ్గర లోపలికి మడత పెట్టేసుకొని), "టక్ విత్ షూ విత్ టై  విత్ కేప్ విత్ బటన్ అంబ్రెల్లా--చంకలో ట్రాన్సిస్టరూ" తో పెద్ద పోజులు కొడుతూ తిరుగుతూండేవాడు.

ఇక్కడ వాడికి గ్రాసం వాళ్ల పిన్ని వండి పెట్టేది (వాళ్ల పోషణా వాళ్లమ్మ బాధ్యతే అవడంతో). 

ఆ పిన్ని కూతుళ్లు రజితా, రంజితా. రజితకో పదహారేళ్లు, రంజితకి 14. వాళ్లకి అన్నయ్యంటే ప్రాణం, దేవుడితో సమానం--వాళ్ల అవసరాలు అన్నీ వాడే తీరుస్తాడు కాబట్టి.

అప్పటికి రజిత తొమ్మిదో క్లాసుకి వచ్చేసింది. దాంతోపాటు, స్నేహితుల (ఆడ మాత్రమే) తో "ఎన్ సీ సీ" క్యాంపులకి వెళ్లడం, టెంటుల్లో వాళ్లతో "ఎంజాయ్" చెయ్యడం, "రసికప్రియ" లాంటి పుస్తకాలు చదువుతూ, వాళ్లతో "డిస్కషన్లు" చెయ్యడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో, వాళ్ల ప్రోత్సాహంతో "యెంకి పాటలు" "మొక్కజొన్న తోటలో" లాంటివాటికీ, అభినయాలు చెయ్యడం--ఇలా ఆరితేరిపోయింది. సాధారణంగా లంగా వోణీల్లోనే వుంటూ, అప్పుడప్పుడూ చీరకట్టడం ప్రాక్టీసు చేస్తూంటుంది.

వాళ్లుండేది ఆ వూళ్లో ఓ ముఖ్యమైన రోడ్డులో, వాళ్ల తాత ఆర్జించిపెట్టిన స్థలంలో మట్టి ఇటుకలతో కట్టిన రెండు నిట్రాటల తాటాకు పాక. వీధి గుమ్మానికి రెండువైపులా చిన్న చిన్న అరుగులూ, రెండు అరుగులకీ పైగా గోడలో వీధివైపు రెండు కిటికీలూ, గుమ్మం లోంచి లోపలకి వెళితే, ఓ నడవా, ఆ ప్రక్క ఓ గదీ, వెనక వొంటిల్లూ, ఈ ప్రక్క ఓ బెడ్రూమూ--వెనక పెరటి తలుపూ. కరెంటు పెట్టుకొనే స్థోమత లేదు.

ఆరోజు సాయంత్రం రజిత, బెడ్రూములో నులకమంచంపై--పదహారేళ్ల వయసులో శ్రీదేవి లెవల్లో, ఓ కోడిగుడ్డు దీపం వెలుగులో, బోర్లా పడుకొని, యేదో పత్రిక చూస్తూ, కూనిరాగం తీస్తుంటే, యెప్పుడు వచ్చాడో స్టీవెన్....దీక్షగా చూస్తుంటే....ఆనందంగా లేచి......

"చెల్లాయ్"

"అన్నయ్యా"

అదీ సీను.

కొద్ది నిమిషాల తరవాత, "నిజంగా వరసకి చెల్లెలువయిపోయావుగానీ, లేకపోతేనా......నీతో డజనుమంది పిల్లలని కనిపించేసేవాణ్ణి" వినీ వినపడనట్టుగా సణిగాడు స్టీవెన్ నిట్టూరుస్తూ.

"దానికేం అన్నయ్యా! కాసేపు సెంటిమెంట్లని ప్రక్కన పెట్టెయ్యచ్చు" గుసగుసగానే తానూ గొణిగింది రజిత.

"మరి అమ్మా, చెల్లీ...."

"వాళ్లిప్పుడే రారు. సినిమాకి వెళ్లారు మొదటాటకి."

"యవరితో?" కొంచెం అనుమానం.

"మన ఇంటికి యెదురుగా నాలుగిళ్ల అవతల రాజుగారి మేడ వుందిచూడు....వాళ్లింటికి వాళ్ల చుట్టాలబ్బాయి ఓ మైనరు రాజు వచ్చాడు. పెదబాబు అంటారు. రేబ్యాన్ కళ్లద్దాలతో, లేటెస్ట్ ఫేషన్ రెడీమేడ్ బట్టలు వేసుకొని, జేబులో వందనోట్లతో, అరగంటకో విల్స్ కింగ్ సైజు సిగరెట్ పెట్టె వోపెన్ చేసి, ప్రక్కన వున్నవాళ్లందరికీ ఆఫరు చేస్తూ, తిరుగుతున్నాడు."

"ఇంటరెస్టింగు క్యారెక్టరే....ఓసారి చూడాలి".

"చూద్దువుగాని....వస్తారుగా."

"కూచో రజితా.....మీకోసం స్వీటూ, మల్లెపువ్వులూ తెచ్చాను" అంటూ మంచమ్మీద ప్రక్కన కూచోబెట్టుకొన్నాడు.....కుడి చేయి ఆమె మెడచుట్టూ అలాగే వుంచి.

"వాటి సంగతి తరవాత చూద్దాంలే...." అంటూ చిలిపిగా వాడి బుగ్గని పెదాలతో రాసింది.

అలాగే అమెని మంచమ్మీద వెనక్కి వంచేస్తూ కసిగా పెదాలని తన పెదాలతో జుర్రుకోడం మొదలెట్టాడు.....మొట్టమొదటిసారిగా.

(ఇంకా వుంది)

4 comments:

said...

ఏంటో ప్రవీణ్ శర్మ ను మించి మీరు రాసిన కధ నాకు ఏమాత్రం ఎక్కటలేదు. incest ని ఇలా చూపించటం బాగోలేదు.
మొన్నేక్కడో విన్నాను. హైదరాబాద్ లో ఒక జంట పోలీసు స్టేషన్ కు వెళ్లి పెళ్లి చేయమన్నారట. మీ ప్రాబ్లం ఏమిటి అని అడిగితే పిన్నికుతురు అని చెప్పాడట. చట్టం ప్రకారం ఎక్కడ తప్పు అని లాజిక్ ఒకటి తీశాడట... ఏమిటో దేశం ఎటు పోతుందో..

A K Sastry said...

డియర్ సాధారణ పౌరుడు!

సరిగ్గా 40 యేళ్ల క్రితం ఈ కథ జరిగేటప్పటికి ప్రవీణ్ శర్మ పుట్టలేదు!

అప్పటికి ఇన్సెస్ట్ అనే మాట కూడా వున్నట్టులేదు.

ఇప్పుడు జంటలు ధైర్యం తెచ్చుకుంటున్నట్టున్నారు. సహజీవనాలు చేస్తూ, పత్రికలలో మానసిక నిపుణులని సంప్రదిస్తున్నారు చదవడంలేదూ?

దేశం యెటూ పోదు. పరిస్థితులే మారుతూ వుంటాయి.

ధన్యవాదాలు.

అన్నట్టు ఈ నెలలో టపాలు యేమీ వ్రాయలేదేం?

Anonymous said...

:)

A K Sastry said...

బ్లాగులోకంలో కొందరు "వెధవ" అఙ్ఞాతలున్నారు.

సాయంత్రం అయ్యేటప్పటికి తప్పతాగి, వాళ్ల అమ్మల ప్రక్కనా, అప్ప చెల్లెళ్ల ప్రక్కనా చేరుతారు. వాళ్లు వాడి మొహం తగలెట్టి, బయటికి గెంటేస్తే, కంప్యూటరు ముందు చేరతారు.

ఇంక (యెప్పటికైనా సక్సెస్ కాకపోతామా అనుకుంటూ) బ్లాగులమీదపడతారు--మరికాస్త తాగుతూ, నోటికుతి తీర్చుకుంటూంటారు (బహుశా చేతిపని చేసుకొంటూ!)

శృంగారానికీ, అశ్లీలానికీ; సరసానికీ, బూతుకీ తేడా యేమాత్రం తెలియని ఇలాంటి వెధవలే భార్యా భర్తా కలిసి వెళుతున్నా, అన్నా చెల్లెలు కలిసి వెళుతున్నా, తండ్రీ కూతురూ వెళుతున్నా పిచ్చి వాగుడువాగి, వీపు చిట్లగొట్టించుకుంటారు. అయినా వాళ్లకి బుధ్ధి రాదు.

సెప్టిక్ టాంకుల్లోనూ, డ్రైనేజిల్లోనూ పుట్టి, అక్కడే బ్రతుకుతూ, అప్పుడప్పుడూ మామూలు ప్రపంచంలోకి వచ్చి దాన్ని కలుషితం చేస్తున్న ఈ చీడపురుగులని బ్లాగులోకం లోంచే కాదు, అసలు ప్రపంచంలోంచే యేరిపారెయ్యవలసిన ఆవశ్యకత యెంతైనా వుంది.

కంప్యూటరు ఇంజనీర్లూ....మీ బుర్రలు వుపయోగించండి.